Kannappa : ప్రభాస్ కోసం రాసుకున్న కథను.. మేము తీసుకున్నాం : మోహన్ బాబు
- గ్రాండ్ గా కన్నప్ప టీజర్ లాంచ్
- కన్నప్ప మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా నటులు నటిస్తున్నారు.ఇదిలా ఉంటే జూన్ 14 ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.48 ఏళ్ళ క్రితం కృష్ణంరాజు ప్రధాన పాత్రలో “భక్త కన్నప్ప” మూవీ వచ్చింది.ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.
Read Also :Kalki 2898 AD : ఆ విషయం నాకు సిల్లీగా అనిపించింది : నాగ్ అశ్విన్
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
అయితే గతంలో కృష్ణంరాజు గారిని మీ సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని ప్రశ్నించగా భక్త కన్నప్ప అని చెప్పారు. ప్రభాస్ హీరోగా భక్త కన్నప్ప రీమేక్ చేయాలనీ ఆయన భావించారు.అంతే కాదు ఆ సినిమా కోసం కొన్ని సీన్స్ కూడా రాసుకున్నారట.కానీ ప్రభాస్ తో ఆ సినిమా రీమేక్ చేయలేకపోయారు.అయితే చివరికి మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ అవుతుంది.అయితే ఈ సినిమా రీమేక్ చేయాలనీ ఆలోచన వచ్చినప్పుడు మోహన్ బాబు కృష్ణంరాజు వద్ద అనుమతి తీసుకున్నారట.అందుకు ఆయన అనుమతి ఇవ్వడమే కాకుండా తన దగ్గర వున్న స్క్రిప్ట్ ని కూడా అందజేసినట్లుగా తాజాగా కన్నప్ప ఈవెంట్ లో మోహన్ బాబు తెలిపారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!