Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rs 120 Crore In Bank Deposits Of Pfi And Linked Entities Says Ed

PFI: పీఎఫ్‌ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు

Published Date :September 26, 2022 , 9:03 am
By Mahesh Jakki
PFI: పీఎఫ్‌ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

PFI: గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్‌లోనూ వేల సంఖ్యలో పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. వచ్చిన నిధులను భారత్‌లో ఉన్న పీఎఫ్‌ఐ కార్యకర్తలకు హవాలా ద్వారా ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాయని.. ఇలా వచ్చిన 120 కోట్ల నిధులకు సంబంధించి ఈడీ కూపీ లాగుతోంది.

Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా కేంద్రం ఆఫర్‌.. నో చెప్పిన ముకుల్ రోహత్గీ

ప్రపంచ వ్యాప్తంగా తేజస్ అనే పేపర్‌ను పీఎఫ్‌ఐ నడిపిస్తున్నట్లు తెలిసింది. ఆ నిధులను తేజస్‌కు ఒచ్చిన డొనేషన్ అంటూ ఫేక్ రిసీప్ట్‌లను చూపిన వైనం వెలుగులోకి వచ్చింది. అబూదాబీలో ఉన్న దర్బార్ హోటల్ కేంద్రంగా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తెలిసింది. దీనికి సంబంధించి అబ్దుల్ రజాక్‌ను ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తేజస్‌కు డైరెక్టర్‌గా పని చేసిన కేరళ పీఎఫ్ఐ నాయకుడు షఫిక్‌ను ఈడీ మూడు రోజుల క్రితమే అరెస్ట్ చేసింది. షఫిక్‌ ఖతార్‌ నుంచి నిధులను సమకూర్చుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ , నిజామాబాద్‌లో అరెస్ట్ అయిన కార్యకర్తల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ తన కస్టడీకి తీసుకోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ed raids on pfi
  • Enforcement Directorate
  • india
  • PFI
  • Popular Front of India

తాజావార్తలు

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions