Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఆహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాలో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు వరుస విజయాలతో ముందుకు సాగిన రోహిత్ సేన.. చివరి పోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కంగారూలతో పోటీకి అస్త్రశస్త్రాలను రెడీ చేసుకున్నారు. ప్రత్యర్థ టీమ్ బలాలు, బలహీనతలను బేరిజు వేసుకుంటూ దానికి తగ్గట్లుగా తమను తాము రెడీ చేసుకుంటుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత జట్టు నిన్న ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.
Read Also: Satyavathi Rathod: సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు.. కారణం అదే అంటున్న పోలీసులు
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ఈ సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అహ్మదాబాద్ గ్రౌండ్ కి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు రోహిత్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత రోహిత్, ద్రవిడ్‌తో కలిసి అహ్మదాబాద్ పిచ్‌ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్ జయేశ్ పటేల్‌తో కాసేపు మాట్లాడారు.
Read Also: Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. నాలుగేళ్ల కూతురికి ఉరేసి దంపతులు ఆత్మహత్య
కాగా, ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా దాయాది టీమ్స్ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగింది. ఆ టైంలో ఇక్కడ బ్లాక్ సాయిల్‌తో కూడిన పిచ్‌ను రూపొందించనున్నారు. భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు కూడా ఇదే రకమైన పిచ్‌ను వాడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పిచ్ క్యూరేటర్ ఈ కామెంట్స్ చేశారు. ఇక, ఐసీసీ వర్గాలు మాట్లాడుతూ.. ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ ఇండియాలోనే ఉన్నా.. గానీ, గ్రౌండ్‌ను పరిశీలించలేదు. అయితే, ఇవాళ అందుబాటులో ఉంటారని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!