Rohit Sharma: దూసుకుపోతున్న హిట్ మ్యాన్.. వరల్డ్ కప్లో పరుగుల జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ ట్రోఫీలో తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు.. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 250 పరుగుల ఫిగర్‌ను టచ్ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ స్థానాన్ని సాధించలేదు.
Read Also: Minister Puvvada Ajay: బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే.. అందుకే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాం..
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాత.. న్యూజిలాండ్ ఓపెనర్ డ్వేన్ కాన్వే రెండో స్థానంలో ఉన్నాడు. డ్వేన్ కాన్వే 249 పరుగులు చేశాడు. మూడో స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 248 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 229 పరుగులు ఉన్నాయి. ఐదో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఐదో స్థానంలో నిలిచారు. ఈ యువ బ్యాట్స్‌మెన్ 215 పరుగులు చేశాడు.
Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
ప్రపంచకప్లో భారత్కు తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ బ్యాడ్ స్టార్ట్ అందిచాడు. ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మ 40 బంతుల్లో 48 పరుగులు చేశాడు. దీంతో 2023 ప్రపంచకప్‌లో 250 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!