Kohli-Rohit: విరాట్ కోహ్లీతో పోస్టర్.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్!
- న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్ ఆరంభం
- నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- భారత అభిమానులకు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. నవంబర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. గతంలో రెండుసార్లు టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంతో.. ఈసారి ఆసీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఆస్ట్రేలియా మీడియా ‘ఫాక్స్ క్రికెట్’ విశ్లేషణలతో కూడిన ఓ వీడియోను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు.. భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఇంగ్లండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ తన పోస్టులో విరాట్ కోహ్లీని హైలైట్ చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం కింగ్ కోహ్లీ వస్తున్నాడంటూ పేర్కొంది. కోహ్లీని హైలైట్ చేస్తూ ఉండటంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడిని పక్కనపెట్టడం సరైంది కాదంటూ ఫాన్స్ కామెంట్లు వచ్చాయి. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అధికారిక ఫ్యాన్ గ్రూప్ అయిన బార్మీ ఆర్మీ ఇలాంటి పోస్టులను గతంలోనూ చాలాసార్లే పెట్టింది.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
Also Read: Akhanda 2: మాస్ కాంబోలో నాలుగో చిత్రం.. ఈసారి ‘అఖండ’ తాండవమే!
ఆస్ట్రేలియా గడ్డపై గత రెండుసార్లు విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే భారత్ సిరీస్‌లు గెలుచుకుంది. ఈసారి మాత్రం రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. కానీ ఆసీస్ మీడియా మాత్రం రోహిత్‌ను కాకుండా ఇంకా కోహ్లీనే సారథిగా భావిస్తున్నట్లుగా వీడియోకు హెడ్డింగ్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఫాక్స్ క్రికెట్ పెట్టిన వీడియో థంబ్‌నైల్‌లో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టును పెట్టడం గమనార్హం. సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ కూడా ఉన్నారు. రాబోయే సిరీస్‌కు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడని, కోహ్లీతో థంబ్‌నైల్ పెట్టడం బాగాలేదని హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!