Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Rishabh Pant Fans Angry On Urvashi Rautela

Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు

Published Date :October 11, 2022 , 10:41 am
By Rakesh Reddy
Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కారణం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్తుండడమే. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ఇక్కడ ప్రారంభం కానుంది. తాజాగా ఆమె చేసి ఓ పోస్ట్​ ప్రస్తుతం మళ్లీ వైరల్​అయింది. ఆమె ఇచ్చిన క్యాప్షన్ కు ఫ్యాన్స్ రిషబ్ పంత్ ను ముడిపెడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా గతంలో ప్రేమలో మునిగి తేలారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ చాన్నాళ్లు డేటింగ్ చేశారని గుసగుసలు వినిపించాయి. అయితే, ఊర్వశీతో తనకు ఏ సంబంధం లేదని పంత్ స్పష్టం చేశాడు. తన ప్రేయసి ఈషా నేగిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అయినా పంత్ ను ఊర్వశీ వదలడం లేదు. ఆర్ పీ అని పరోక్షంగా అతడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తోంది. ఆర్ పీ తన కోసం ఢిల్లీ వచ్చి హోటల్ లాబీలో రాత్రంతా ఎదురు చూశాడని ఓ ఇంటర్వ్వూలో కామెంట్ చేసింది. దీనిపై పంత్ ఘాటుగానే స్పందించాడు. కొందరు చీప్ పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతుంటారని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఓ దశలో ‘అక్కా.. నన్ను వదిలెయ్’ అని కూడా అన్నాడు.

Read Also: PV Sindhu : ‘జిగిల్ జిగేల్’ అనిపిస్తోన్న పీవీ సింధూ

వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్​టాపిక్​గా మారారు. అతను ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతోంది. మొన్న ఆసియా కప్ జరిగిన దుబాయ్ స్టేడియంలో కనిపించిన ఊర్వశీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన పంత్ ను అనుసరిచింది. ఆస్ట్రేలియా వెళ్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను నా ప్రేమను అనుసరిస్తున్నా.. అది నన్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తోందని విమానంలో దిగిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ఊర్వశిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఓ అబ్బాయి మహిళా క్రికెటర్ వెంట పడితే ఈ సమాజం ఊరుకునేదా అని ప్రశ్నిస్తున్నారు. పంత్ వద్దంటున్నా ఊర్వశీ ఓ సైకోలా అతడిని వెంబడిస్తోందని దుయ్యబట్టారు. కానీ, వీటిని బాలీవుడ్ నటి అస్సలు పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత లెహెంగాలో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రౌతేలా.. ‘తనను ఎలా మరచిపోగలను. మరణం మనిషికి వస్తుంది. మనసుకు కాదు’ అని మరో పోస్ట్ చేసింది. అయితే, దీపావళి వేడుకకు సంబంధించి ఓ ఈవెంట్లో పాల్గొనేందుకే ఊర్వశీ ఆస్ట్రేలియా వెళ్లిందన్న వార్తలు వస్తున్నాయి.

I thought only I lost my self respect in love Then i saw urvashi rautela😭#UrvashiRautela pic.twitter.com/kjw6qtL1Mz

— ADÎTI💫💖 (@ADTI07) October 9, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket
  • Rishabh Pant
  • T20
  • T20 world cup2022
  • Urvashi Rautela

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions