Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Adilabad Revanth Reddy Fires On Bjp And Brs

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం

Published Date :April 26, 2023 , 10:51 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి. రాష్ట్రం వచ్చినప్పుడు 1లక్ష 7 వేల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని, ఇప్పుడు 2లక్షల ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ ఎక్కడ చేసారని ఆయన ప్రశ్నించారు. కుటుంబం, కులపోల్లు చుట్టు పోల్లు పదవుల్లో ఉన్నారని, ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు రేవంత్‌ రెడ్డి. నిరుద్యోగ నిరసన ర్యాలీ లో భాగంగా అంబేడ్కర్ సెంటర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్న పత్రాలు సంతలో పశువుల అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ కు ప్రియాంక గాంధీ వస్తున్నారు.

Also Read : మూడు పూటలా అన్నమే తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

ఆదిలాబాద్ జిల్లా ను కాంగ్రెస్ దత్తత తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే 2లక్ష ల ఉద్యోగాల భర్తీ చేస్తాం.. ఆదిలాబాద్ లో జోకుడు రామన్న. అక్కడ జోకు మను.. ఆ జోకుడు తో మంత్రి అయ్యాడు అయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అయిండు. ప్రశ్న పత్రాలు లీకేజీ లో కేసీఅర్ కొడుకు ను భర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ పై మాట్లాడుతున్నారు. అమిత్ షా పై, ప్రశ్న పత్రాలు లీకేజీ పై ధర్నా చేస్తే అయిదు రోజులు బెయిల్ రాలే.. కానీ పేపర్లు అమ్ముకున్న బండి సంజయ్ తెల్లారి బయటకు వచ్చాడు. ఇవి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా. ఆదిలాబాద్ లో పది అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే … నేను రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తాం.’ అని ఆయన అన్నారు.

Also Read : Andhrapradesh: ఏపీలో సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • BRS
  • latest news
  • revanth reddy

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions