CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!
- పినరయ్ విజయన్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్
- మా రాష్ట్రంకి వచ్చి మా సిక్స్ గ్యారెంటీలు ఎలా అలవుతున్నాయో చూడండి
- రైతు భరోసా కింద 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం సీఎం పినరయ్ విజయన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ‘ఆరు గ్యారెంటీలు’ ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తున్నాయో వివరించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల లోన్లు మాఫీ చేసినట్లు సీఎం తెలిపారు. అలాగే రైతు భరోసా కింద రూ.18 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేసి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించామని సీఎం రేవంత్ చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా రాష్ట్రంకి వచ్చి మా సిక్స్ గ్యారెంటీలు ఎలా అలవుతున్నాయో చూడండి. రైతుల లోన్ వేవ్ చేశాము. రైతు భరోసా కింద 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. 67173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. కేరళంలో పినరయ్ విజయన్‌కి సమయం అయిపోయుంది. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి.. కేరళంలో పినరయ్ విజయన్‌కి పెద్ద తేడా లేదు. పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్.. ఇటు కేరళంను పినరయ్ విజయన్ భ్రస్టు పట్టించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోంది. ఈ నెలలో కేరళంలో కూడా మరో పదేళ్ల పాటు యూడీఎఫ్ గవర్నమెంట్ నడిచేలా ప్రభుత్వం వస్తుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!