LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!
- తెలుగు రాష్ట్రాలకు శుభవార్త
- విశాఖ పోర్టుకు చేరుకున్న మరో ఎల్పీజీ నౌక
- 47 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట. మరో భారీ ఎల్పీజీ గ్యాస్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనాన్ని అందించనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చిన ‘పైన్ గ్యాస్’ ట్యాంకర్ సుమారు 47 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను మోసుకొచ్చింది. ఈ భారీ నిల్వలు రాష్ట్రాల్లో పెరుగుతున్న గ్యాస్ డిమాండ్‌ను తీర్చడంలో కీలకంగా మారనున్నాయి. గ్యాస్ సరఫరా సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్యాస్ నౌక అసలు ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ అధికంగా ఉండటం, నిల్వలు తగ్గిపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నౌకను విశాఖపట్నం పోర్టుకు మళ్లించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగదారులు, వాణిజ్య రంగానికి ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగించే అవకాశముంది.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!