Realme 12 Pro: రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ అదుర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది . రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో ప్లస్ మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. ఈ ఫోన్ల ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కొత్త ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో యూఐ5 వర్షన్‌పై ఔటాఫ్ బాక్స్‌ను అందించనున్నారు.. ఇక సెల్ఫీ ప్రియులకు పండగే అని చెప్పాలి.. ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. రియల్ మీ 12 ప్రో+లో 64 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
6.7 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీని అందించనున్నారు.. ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.. కానీ ధర ఎంత అనేది మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.. త్వరలోనే ఈ ఫోన్ల గురించి మరో ప్రకటన రాబోతుందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!