RBI: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా.. వాటి లైసెన్స్‌లు రద్దయ్యాయి చెక్ చేస్కోండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్‌బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే జూలై 5, 2023న లైసెన్స్ రద్దు చేసిన తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ వ్యాపారం చేయకూడదని రెండు బ్యాంకులను కోరింది.
ఏ రకమైన డిపాజిట్‌ను ఆమోదించలేరు
బుల్దానాకు చెందిన మల్కాపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన సుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంక్ .. బ్యాంకింగ్ లైసెన్స్‌లను రద్దు చేసినట్లు ఆర్‌బిఐ తెలియజేసింది. ప్రకటన ప్రకారం, వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత.. రెండు బ్యాంకులు ఎలాంటి డిపాజిట్లను ఆమోదించలేవు లేదా ఖాతాదారులకు డిపాజిట్లు ఇవ్వలేవు.
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Read Also:New Chief Justices: తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
డబ్బు డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఏంటి?
రెండు సహకార బ్యాంకులకు తగిన మూలధనం, ఆదాయ సంభావ్యత లేకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ కో ఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, మహారాష్ట్ర బ్యాంక్‌ను మూసివేయడానికి ఆర్డర్ జారీ చేయాలని.. బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి ఐదు లక్షల రూపాయల పరిమితి వరకు తన డిపాజిట్ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి ప్రతి డిపాజిటర్ అర్హులని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 97.60% డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. మల్కాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిస్తే అది ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. రాబోయే కాలంలో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో బ్యాంక్ తన డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతుంది.
Read Also:IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!