Ravindra Jadeja: పుష్పగాడి స్టైల్లో జడ్డూ ఎంట్రీ.. వీడియో వైరల్
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన రవీంద్ర జడేజా
- పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ
- 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్' అని జడేజా డైలాగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ‘జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్’ అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చెన్నై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025కి సిద్ధం కండి.. ఇక తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈనెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా చెన్నై జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ధోనీ కూడా ఇటీవల జట్టులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
Read Also: Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమండియా విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆచితూచి.. జాగ్రత్తగా ఆడాడు. టోర్నమెంట్లో 5 మ్యాచ్‌ల్లో 4.35 ఎకానమీ రేటుతో ఈ ఆల్ రౌండర్ 5 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు. కాగా.. ఈ ట్రోఫీతో భారత్ మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2025 సీజన్లో చెన్నై 6వ ఐపీఎల్ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే హోమ్ మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత చెపాక్‌లో ఆర్సీబీతో మరో మ్యాచ్ జరుగనుంది.
Read Also: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాల్సింది: అశ్విన్
IPL 2025 కోసం చెన్నై పూర్తి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ఎంఎస్ ధోనీ, రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడీ, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, సామ్ కర్రాన్, దీపక్ హుడా, జామీ ఓవర్టన్, విజయ్ శంకర్, రామకృష్ణ ఘోష్, చో ముకలేష్, రామకృష్ణ ఘోష్. పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!