Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
- జెన్ జీ యువతే భారతదేశ ఆత్మ, భవిష్యత్తు
- యువత దేశభక్తి కలిగినవారు, అవగాహనతో ఉంటారు
- బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జెన్-జీలో తనను తాను చూసుకుంటున్నానని అన్నారు.
ఇదే సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్ని ప్రస్తావిస్తూ..ఈ నిరసనలకు జెన్‌జీతో, దేశంలోని మొత్తం యువతతో సంబంధం లేదని అన్నారు. యువత దేశభక్తితో ఉంటారని, దేశానికి అండగా నిలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు ఎవరు ఏం చెప్పాల్సిన పనిలేదని, వారికి ఇప్పటికే అన్ని విషయాలపై అవగాహన ఉందని అన్నారు.
Also Read
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
తాజావార్తలు
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!