Rashmika Mandanna: మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక!
- ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా
- అక్టోబరులో వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్ చిత్రీకరణ
- మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపై సందడి చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఆయుష్మాన్ ఖురానాతో జతకట్టనున్నారు. ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్న ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ సినిమా చిత్రీకరణ అక్టోబరులో మొదలుకానుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Barinder Sran: రిటైర్మెంట్ ప్రకటించిన భారత పేసర్!
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్ షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. రెండు కాలల మధ్య తీర్చిదిద్దుతున్న భిన్నమైన కథ ఇది. ఈ సినిమా తొలి షెడ్యూల్ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా ఓ భారీ సెట్‌ను చిత్ర బృందం సిద్ధం చేస్తోంది. ఈ సినిమాతో రష్మిక మందన్న సరికొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ఇందులో మునుపెన్నడూ పోషించని పాత్రలో ఆమె కనిపిస్తారు. రష్మిక పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుంది’ అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!