‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపై సందడి చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఆయుష్మాన్ ఖురానాతో జతకట్టనున్నారు. ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్న ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ సినిమా చిత్రీకరణ అక్టోబరులో మొదలుకానుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. Also Read: Barinder Sran: రిటైర్మెంట్…