ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం. రష్మిక: అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా…
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపై సందడి చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఆయుష్మాన్ ఖురానాతో జతకట్టనున్నారు. ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్న ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ సినిమా చిత్రీకరణ అక్టోబరులో మొదలుకానుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. Also Read: Barinder Sran: రిటైర్మెంట్…
Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే…