Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rashmika Mandanna Did Dance In Public Wearing Saree Video Viral

Rashmika Mandanna: పబ్లిక్‭లో చీర కట్టుతో అదేరిపోయే స్టెప్స్ వేసిన నేషనల్ క్రష్..

Published Date :July 26, 2024 , 7:38 pm
By Kothuru Ram Kumar
  • కేరళలో ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక.
  • ఈవెంట్ లో చీరకట్టులో డాన్స్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Rashmika Mandanna: పబ్లిక్‭లో చీర కట్టుతో అదేరిపోయే స్టెప్స్ వేసిన నేషనల్ క్రష్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. ఇకపోతే నేడు కేరళలో జరిగిన ఓ ఈవెంట్ కు రష్మిక హాజరైంది. సినీ అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Eating Crabs: ఎప్పుడు చికెన్, మటన్‭లే కాదు.. అప్పుడప్పుడు పీతలు కూడా..

ఈ ఈవెంట్ లో రష్మిక చీర కట్టుకొని మరి అదిరిపోయే డాన్స్ చేసింది. తాను హీరోయిన్గా నటించిన వారసుడు (Varasudu) సినిమాలోని రంజితమే పాటకు ఆకుపచ్చ చీర కట్టుకొని చీర కట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆమె స్టెప్పులు వేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఈలలు, కేకలతో రెచ్చిపోయారు. దీంతో ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. నిజానికి రష్మిక మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ., అక్కడ అల్లు అర్జున్ అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి.. పుష్ప సినిమా ద్వారా ఆమె కూడా అక్కడ చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. పుష్ప సీక్వెల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఇంకా పుష్ప 2 (Puspa 2) తోపాటు, లేడీ ఓరియంటెడ్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girl Friend) లోనూ నటిస్తోంది.

LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..

#RashmikaMandanna #Ranjithame 🥳

Rashmika for an event in Kerala Today ❤️‍🔥#Kerala pic.twitter.com/ttXIJPUyg9

— Daemon (@AmeerKhan_ARK) July 25, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dancing Video
  • Kerala
  • Rashmika Mandanna
  • social media
  • viral video

తాజావార్తలు

  • Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

  • Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు కాస్త దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచింది.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Storyboard : ఏపీలో కుల రాజకీయం పాతబడిందా..? కొత్తగా మత రాజకీయం మొదలైందా..?

  • Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions