Rashmika Mandana Post: ఏడేళ్లలో ఇండస్ట్రీని ఏలే స్థాయికి.. దటీజ్ రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandana Post: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రష్మిక మందన్న. చాలా తక్కువ సమయంలోనే రష్మిక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. తాను ఈ ఏడాదితో ఇండస్ట్రీలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. రష్మిక మందన్న తన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానితో పాటు ఆమె ఒక పోస్ట్ కూడా రాసింది. ఈ పోస్ట్‌లో నటి రాసింది- కొన్నిసార్లు మీరు ఆగి ఆలోచించండి. ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఇదంతా ఎందుకు జరిగింది. ప్రతిదీ జరిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను! ధన్యవాదములు. ఈ ప్రపంచంలో సంతోషంగా! ఇది నేను కలలుగన్నవన్నీ. నేను గమనించలేదు. ఏదో వైపు పరిగెత్తడం కొనసాగిస్తాను, నాకు ఏమి తెలియదు, కానీ మీరు సరైన వ్యక్తుల చుట్టూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మీరు ఆగి, గ్రహించాల్సిన అవసరం ఉందని మీరు అర్థం చేసుకుంటారు – ఇదే!” ఇది ఒక చిన్న అమ్మాయి చిన్నప్పుడు కలలు కన్నది, ” అని రాసుకొచ్చింది.
చదవండి : Daggubati Purandeswari: రైతులు నష్టపోయేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
- Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
- TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
- Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
Sometimes you just pause and think.
Damn!
How did it all happen.
When did it all happen.
Why did it all happen.
And I am so freaking glad – that it all, happened!
Grateful. Anchored. At peace. Happy!
This is everything that I’ve always dreamed of..
I’d have not realised… pic.twitter.com/3vGvtzLkNE— Rashmika Mandanna (@iamRashmika) December 29, 2023
చదవండి :MLC Kavitha: సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వండి.. కవిత డిమాండ్
ఈ పోస్ట్‌తో రష్మిక ఒక ఫోటోను పంచుకున్నారు. అందులో ఆమె రోడ్డు మధ్యలో నిలబడి పోజులిచ్చింది. ఈ సమయంలో తాను నలుపు రంగు సాధారణ టీ-షర్ట్, నల్లని షార్ట్ ధరించింది. తన వీపుపై అందమైన బ్యాగు వేలాడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తోంది. రష్మిక మందన్న ఇటీవల రణబీర్ కపూర్‌తో యానిమల్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె రణబీర్‌కు భార్యగా నటించింది. సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.900కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
-
Alia Bhatt: పని కోల్పోతామనే భయం ఉండకూడదు.. దీపికకు అలియా భట్ మద్దతు!
-
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!