Ramadan Fasting Benefits : ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలెన్నో.. తెలిస్తే అవాక్కవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramadan Fasting Benefits : రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని పవిత్రమైనవిగా ముస్లిం సోదరులు భావిస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఈ కాలాన్ని ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. నవరాత్రులలో ఉపవాసాలు, రంజాన్ ఉపవాసం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని వారు అంటున్నారు. చాలా పరిశోధనల తర్వాత, హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని వైద్యులు, శాస్త్రవేత్తలు అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. ఉపవాసం అనేది హార్వర్డ్ ప్రకారం, మీరు ఎప్పుడు, ఎంత తినాలో నియంత్రించడం. ఇందులో భాగంగా రోజులో కొంత భాగం తిని, కొంత భాగం ఆకలితో ఉండడం. నవరాత్రి, రంజాన్ ఉపవాసాలను కూడా మీరు అడపాదడపా ఉపవాసంగా పరిగణించే విధంగా పాటిస్తారు.
Read Also: Illegal Relationship : తల్లి ప్రియుడిని చంపిన కొడుకు.. జార్ఖండ్‌లో ఘోరం
Also Read
- CII Summit: విశాఖ వేదికగా 'సీఐఐ సమ్మిట్–2026'.. ఏపీ పారిశ్రామిక ప్రగతికి నయా రూట్ మ్యాప్..
- Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
- Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
- IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..
హార్వర్డ్‌లోని పోషకాహార డైరెక్టర్ మాట్లాడుతూ.. ఉపవాసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు శక్తిగా ఉపయోగించడం ప్రారంభమవుతుంది. దీని సహాయంతో శరీరంలో అదనపు కొవ్వు తగ్గుతుంది. పండుగల సమయంలో ఉపవాసం చేయడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే హార్ట్ బీట్ కూడా సరిగ్గా ఉంటుంది. ఇన్సులిన్ వాడకం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతే కాదు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. మీరు పెద్దవారైతే లేదా గుండె జబ్బులు, బిపి, డయాబెటిస్తో బాధపడుతున్నట్లయితే, ఏదైనా నవరాత్రి-రంజాన్ ఉపవాసం పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
Read Also: Vizag Saradapeetam: ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు భేష్
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?