Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Nani March Race Out Peddi Paradise Summer Release

Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?

Published Date :January 18, 2026 , 7:29 am
By Mounika
Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చి నెలాఖరున ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించినా, ఇంకా దాదాపు 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులకు మరికొంత సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని భావిస్తున్న చరణ్, ఈ సినిమాను సమ్మర్ రేసులోకి అంటే ఏప్రిల్ లేదా మే కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.

మరోవైపు, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘పారడైజ్’ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఆ పనులు పూర్తి కావడానికి అదనపు సమయం కావాలని దర్శకుడు కోరడంతో, మార్చి 26 రిలీజ్ డేట్‌ను మార్చి, మే నెలలో సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ రెండు పెద్ద సినిమాలు వాయిదా పడితే, సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు మొదలవ్వడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన కోసం మెగా .. నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • March Releases
  • Nani
  • Peddi movie
  • Ram Charan
  • Summer movies

తాజావార్తలు

  • Sanjay Dutt: సంజయ్ దత్ కోసం పాక్ అభిమాని లక్షల విలువైన కానుకలు.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ కావాల్సిందే!

  • CM Chandrababu: క్షేత్రస్థాయిలో పనిచేయండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

  • Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు

  • Robotic Cockroach Spy: ‘స్పై’గా బొద్దింకలు..! రోబోటిక్ కాక్రోచ్ రెడీ.. ఎలా పనిచేస్తుందంటే..?

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions