Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు పుట్టడంతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. దీనితో మెగా అభిమానులు ‘వారసుడొచ్చాడు అంటూ’ సంబరాలు చేసుకుంటున్నారు.
Chiranjeevi: రామ్‌చరణ్- ఉపాసనకు కవలలు.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు!
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
కవలల జననం తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఆనంద క్షణాల్లో మాటలు రావడం లేదంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఇంతకన్నా ఆనందమైన మూమెంట్స్ మధ్య నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. బట్ థాంక్యూ సో మచ్.. మీ అందరి ప్రేమకు, అభిమానానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు అని అన్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నానని. ప్రత్యేకంగా ఇంతమంది వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారికి, మా మీడియా మిత్రులందరికీ థాంక్యూ సో మచ్ అంటూ రామ్ చరణ్ మాట్లాడారు.
కవలలకు పేరు ఎప్పుడు పెడతారనే ప్రశ్నకు రామ్ చరణ్ స్పందిస్తూ.. “సాంప్రదాయాల గురించి నాకు అంతగా తెలియదు. పేరు సాధారణంగా 12వ రోజు లేదా 13వ రోజు పెడతారంట. కొంతమంది 21వ రోజున కూడా పెడతారని చెప్పారు. కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజే నేనే అందరికీ చెప్తాను అంటూ స్పష్టత ఇచ్చారు. ఇక తండ్రిగా మొదటిసారి పిల్లలను చేతుల్లోకి తీసుకున్న అనుభూతి గురించి మాట్లాడుతూ.. “ఇది మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఏ నాన్నైనా తన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అదే అనుభూతి అని.. ఎక్కువ చెప్తే స్క్రిప్ట్‌లా అనిపిస్తుంది” అంటూ మాట్లాడారు.
Union Budget 2026: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బిగ్‌రిలీఫ్.. రూ.10 వేల కోట్లతో ప్రత్యేక గ్రోత్ ఫండ్
ఇంకా చరణ్ మాట్లాడుతూ.. “మేమంతా చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. దేవుడు అనుకున్న సమయానికే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని రామ్ చరణ్ తెలిపారు. పిల్లలు తనలాగే ఉన్నారా అన్న ప్రశ్నకు సరదాగా స్పందిస్తూ.. “కచ్చితంగా నాలాగే ఉన్నారు” అంటూ ఫన్నీగా మాట్లాడారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!