Ram Charan: రామ్ చరణ్‌కు ఇష్టమైన సినిమా, హీరోయిన్ ఎవరంటే?
- ర్యాపిడ్ ఫైర్‌లో రామ్ చరణ్
- సమంత అంటే ఇష్టం
- యాక్షన్ సినిమాలు అంటేనే ఎక్కువ ఇష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Favourite Movie is Magadheera: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోని ర్యాపిడ్ ఫైర్‌లో పలు ప్రశ్నలు అడగ్గా.. చరణ్ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన సినిమా మగధీర అని చెప్పారు. ‘ఆరెంజ్, రంగస్థలం చిత్రాలంటే నాకు ఇష్టం. మగధీర నా ల్యాండ్‌మార్క్ మూవీ. చాలామంది అభిమానులకు ఈ సినిమా అంటేనే చాలా ఇష్టం. అందుకే నేను కూడా మగధీర పేరే చెబుతా’ అని అన్నారు.
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు.. ఒకరి పేరు ఎలా చెప్పగలను అని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈతరం హీరోయిన్స్‌లో మాత్రం సమంత అంటే ఇష్టం అని చెప్పారు. ఇష్టమైన హీరో పేరు అడగ్గా.. కోలీవుడ్ స్టార్ సూర్య పేరు చెప్పుకొచ్చారు. తనకు రొమాంటిక్ కంటే యాక్షన్ సినిమాలు అంటేనే ఎక్కువగా ఇష్టం అని చరణ్ తెలిపారు. తాను కామెడీ ఎప్పుడూ చేయలేదని, బుచ్చిబాబుతో చేస్తోన్న సినిమా ఈ జానర్‌లోనే ఉంటుందన్నారు.
Also Read
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Also Read: Guinness World Record: గిన్నిస్ రికార్డుల సంఖ్య.. సచిన్‌ను అధిగమించిన ఢిల్లీ వాసి!
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ ‘ఆర్‌సీ 16’ చేస్తున విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనున్నారు. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’తో చరణ్ బిజీగా ఉన్నారు. ఎస్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!