‘Varaanasi’: ‘వారణాసి’లో చిన్న మహేశ్‌గా స్టార్ హీరో కొడుకు ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాల పై ఫోకస్ పెంచాడు. అయితే ఇప్పుడు అతడి కంటే ఎక్కువగా ఆయన కొడుకు దర్శన్ పేరు గట్టిగా వినపడుతుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన దర్శన్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ వాళ్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను పోషించిన దర్శన్‌కు ఆ పాత్ర మంచి అప్రిసియేషన్ తెచ్చిపెట్టిందట. దీంతో తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి – మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ లో.. కూడా
Also Read : Varanasi: ఆ హీరో ఫైనల్ అయ్యారా..? ‘వారణాసి’ హనుమంతుడి పాత్ర పై హాట్ టాక్!
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
చిన్న మహేష్ బాబు పాత్రకు దర్శన్‌ను ఫిక్స్ చేశారు. ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ టీమ్ బాల్య సన్నివేశాల షూట్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ పాత్రకు ఎక్కువ మంది అభిమానులు గౌతమ్ (మహేశ్ బాబు కొడుకు)నే ఆశించిన, ఇప్పుడు అతని వయసు ఆ పాత్రకు సరిపోకపోవడంతో పాటు, షూట్‌కు కూడా పూర్తిగా అందుబాటులో లేడని టాక్. దీనితో ఆ పాత్రకు దర్శన్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడట. ముఖ్యంగా అతడి హెయిర్‌స్టైల్, ఫేస్‌స్ట్రక్చర్ మహేశ్ చిన్ననాటి లుక్‌కు దగ్గరగా ఉండటం ఈ నిర్ణయానికి ముఖ్య కారణం. ఇక రాజమౌళి సినిమాలో చిన్న మహేష్‌గా కనిపిస్తే, అతడి కెరీర్‌కు ఇది డబుల్ బూస్ట్ అవుతుందని ఇండస్ట్రీ అంతా అంటోంది. మరికొంతమంది మాత్రం, “మామా-అల్లుడు కాంబినేషన్ స్క్రీన్ మీద కూడా బాగా వర్క్ అవుతుందని అంటూన్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!