టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందులు పడుతున్న సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త సినిమాల పై ఫోకస్ పెంచాడు. అయితే ఇప్పుడు అతడి కంటే ఎక్కువగా ఆయన కొడుకు దర్శన్ పేరు గట్టిగా వినపడుతుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన దర్శన్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండస్ట్రీ వాళ్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను పోషించిన దర్శన్‌కు ఆ పాత్ర మంచి అప్రిసియేషన్ తెచ్చిపెట్టిందట. దీంతో తాజాగా…