KKR vs RR : కోల్‌కతాపై రాజస్తాన్ ఘన విజయం.. దుమ్మలేపిన జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్తాన్. దీంతో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 57 పరుగులు సాధించి అర్ధశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు పర్వాలేనిపించగా జేసన్ రాయ్(10), రస్సెల్ (10) లు విఫలం అయ్యారు. అయితే.. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శర్మ ఒక్కొ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read : KKR vs RR : జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
అయితే.. 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బట్లర్(0) రనౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బట్లర్ ఆడగా బంతి బ్యాట్‌కు తగలలేదు. ప్యాడ్‌కు తాకడంతో పక్కకు వెళ్లింది. బట్లర్ సింగిల్ వద్దని చెప్పలోపే జైస్వాల్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దాదాపు వచ్చేయడంతో బట్లర్ అతడి కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. దీంతో రాజస్థాన్ 30 పరుగుల(1.4వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కోల్‌కతా నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించడం విశేషం. రాజస్థాన్ బ్యాటర్లలో బట్లర్ డకౌట్ కాగా మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు (98 నాటౌట్) దుమ్ములేపాడు. అతడికి తోడు కెప్టెన్ సంజు శాంసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు 48 నాటౌట్‌తో దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ అలవోకగా విజయ తీరాలకు చేరింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా కోల్‌కతా అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
Also Read : KKR vs RR : ముగిసిన కోల్‌కతా బ్యాటింగ్.. రాజస్తాన్ లక్ష్యం 150
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!