Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rain Alert Weather Update 14 September Up Bihar Jharkhand Rain Forecast Bangladesh Deep Depression Heavy Rain 5 States

Rain Alert: బంగ్లాదేశ్‌ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Published Date :September 14, 2024 , 5:10 pm
By Rajesh Veeramalla
  • గంగానది పశ్చిమ బెంగాల్.. బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం
  • పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం
  • భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.
Rain Alert: బంగ్లాదేశ్‌ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబరు 14, 15వ తేదీల్లో జార్ఖండ్‌లో.. సెప్టెంబరు 15న ఛత్తీస్‌గఢ్‌లో.. సెప్టెంబర్ 16న తూర్పు మధ్యప్రదేశ్‌లో, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా మైదానాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే.. పశ్చిమ మరియు మధ్య భారత రాష్ట్రాలైన కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా మరియు గుజరాత్‌లలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 15న ఛత్తీస్‌గఢ్‌లో, 16న తూర్పు మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. సెప్టెంబర్ 14న ఛత్తీస్‌గఢ్‌లో, సెప్టెంబరు 15-17 మధ్య తూర్పు మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: Crime: వేధింపుల కేసు పెట్టేందుకు వెళ్లిన మహిళపై వ్యభిచారం కేసు!

తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలైన.. సెప్టెంబర్ 14న గంగా నది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో.. జార్ఖండ్‌లో సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో బీహార్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 14 అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం.. సెప్టెంబరు 15 గంగా పశ్చిమ బెంగాల్, సెప్టెంబర్ 14-16 బీహార్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో.. సెప్టెంబర్ 14 అస్సాం, మేఘాలయలో అనంతరం.. 18-20 మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సెప్టెంబర్ 14 ఉత్తరాఖండ్‌లో.. సెప్టెంబర్ 16, 17 తూర్పు ఉత్తరప్రదేశ్‌లో.. సెప్టెంబర్ 17న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాయువ్య భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్‌లలో ఈ వారం వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది.

Read Also: Champions Trophy: ‘భారత్ పాకిస్థాన్‌ రాకపోతే..’ బీసీసీఐని హెచ్చరించిన పాక్ మాజీ కెప్టెన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 14 September
  • 5 States
  • Bangladesh
  • bihar
  • deep depression

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions