AP Forecast : ఏపీకి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, బాపట్ల, చిత్తూరు, అన్నమయ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం. , పల్నాడు. అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
కాగా, ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బాపట్లో గరిష్టం 34.4, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 32.3, కాకినాడలో కనిష్టంగా 25.5, గరిష్టంగా 33.2, కనిష్టంగా 26.6 డిగ్రీల సెల్సియస్, కళింగపట్నంలో గరిష్టంగా 36.7, కనిష్టంగా 28.5, కావలిలో 28.5, కనిష్టంగా 23.5 డిగ్రీలు దిగమ గరిష్టంగా 34.6, కనిష్టంగా 27, నర్సాపూర్‌లో 33, కనిష్టంగా 23.6, నెల్లూరులో 36.5, కనిష్టంగా 27.5, ఒంగోలులో గరిష్టంగా 34.2, కనిష్టంగా 27.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!