Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం!.. వీడియో వైరల్
- మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై దాడులు
- రిఫ్రిజిరేటర్‌లో కుక్కతల లభ్యం
- కుళ్లిపోయిన కూరగాయలు గుర్తింపు
- విక్రేతపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మందికి.. ఇంట్లో చేసినవి కంటే.. బయట ఆహారాల మీదనే ఇంట్రస్ట్ ఉంటుంది. అవే రుచిగా ఉంటాయి కదా..! కానీ వాటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మేకింగ్ ఎందుకు ఈటింగ్ మాత్రమే మాకు కావాలి అంటారా? ఈ వార్త వింటే చూసిన తర్వాత బయట ఫుడ్‌పై మీరు విసుగుచెందుతారు. వాస్తవానికి.. పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమ మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం దాడిలు జరిపింది. అధికారులు రిఫ్రిజిరేటర్ లోపల తెగిపోయిన కుక్క తలను కనుగొన్నారు. అంతే కాకుండా నిర్వ చేసిన మీట్‌కుతో పాటు కుళ్లిపోయిన కూరగాయలు గుర్తించారు. వాళ్లు మోమోస్ తయారు చేసే యూనిట్ మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఆ ప్రదేశాన్ని చూసిన అధికారులు కంగుతిన్నారు. ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన మాంసం ఏ జీవిదో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
మొహాలీ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ అమృత్ వారింగ్ మాట్లాడుతూ.. “మోమోస్ తయారీ యూనిట్‌లో దాడులు చేశాం. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలోని ఫ్రిజ్‌లో కుక్క తల బయటపడింది. ఫ్యాక్టరీని నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా సమాచారం అందించాం. అయితే, దొరికిన జంతువు తలని మోమోల తయారీలో ఉపయోగించలేదని, వాటి మాంసాన్ని తాము తింటున్నామని ఫ్యాక్టరీ కార్మికులు స్పష్టం చేశారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న మోమోస్, స్ప్రింగ్ రోల్స్ ను పరీక్షల కోసం పంపించాం. కుక్క మాంసం ఉపయోగించబడిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. మోమోలు, స్ప్రింగ్ రోల్స్ తో పాటు చట్నీ నమూనాలను కూడా పంపాం. కూరగాయలు కూడా కుళ్లి పోయాయి. ఫ్రీజ్‌లో కుప్పలు కుప్పలుగా కుళ్లిపోయిన మాంసం లభించింది.” అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకోని విక్రేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంస్థను నడిపే విక్రేతలు నేపాల్‌కు చెందినవారిగా సమాచారం. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని మొహాలి సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైనా తెలిపారు.
If you eat Momos and Spring Rolls from street food vendors in Mohali, make sure to watch this video! Visuals from Mataur, Mohali, show locals raiding a place where momos and spring rolls were being prepared. These items were being supplied to various fast food stalls across… pic.twitter.com/r5nnGgymSj
— Gagandeep Singh (@Gagan4344) March 16, 2025
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!