R Krishnaiah: బీసీలను ఓటు వేసే యంత్రాల్లా చూస్తున్నారు.. తప్ప సీట్లు ఇవ్వడం లేదు..
- బీసీలకు సీట్లు కేటాయించడంలో పార్టీలు విఫలం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిన తగిన న్యాయం చేయాలి
- బీసీలు కూడా ఆర్థికంగా బలంగానే ఉన్నారు
- బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. బీసీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారని.. బీసీ ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి ఒత్తిడి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులలాలకు జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు.. తప్ప సీట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వారినే బీసీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ MORE: Komati Reddy Venkat Reddy: ఆర్&బీ అధికారులపై మంత్రి ఆగ్రహం.. రోడ్ల రిపేర్లు చేపట్టాలని ఆదేశం
Also Read
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను బొంద పెడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!