Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Pv Sindhu Joins Ebg Foundation As Ambassador To Support Child Welfare Sports And Womens Empowerment

PV Sindhu: EBG ఫౌండేషన్ అంబాసిడర్‌గా పీవీ సింధు..

Published Date :March 9, 2026 , 6:49 pm
By Veerababu
  • ‘EBG ఫౌండేషన్’ అంబాసిడర్‌గా పీవీ సింధు నియామకం..
  • మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం..
  • త్వరలోనే పీవీ సింధు షార్ట్ ఫిల్మ్స్ విడుదల..
PV Sindhu: EBG ఫౌండేషన్ అంబాసిడర్‌గా పీవీ సింధు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒలింపిక్ విజేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పి.వి. సింధు ‘EBG ఫౌండేషన్’ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. పిల్లల సంక్షేమం, క్రీడల అభివృద్ధి, మహిళల ఆర్థిక పురోగతి కోసం ఈ సంస్థ చేసే పనులకు ఆమె మద్దతు ఇవ్వనున్నారు. ఈ భాగస్వామ్యం గురించి ఫౌండేషన్ సోమవారం కొన్ని ముఖ్య విషయాలను వెల్లడించింది. సింధు సహకారంతో ఈ ఫౌండేషన్ మూడు ప్రధాన కార్యక్రమాలను చేపట్టనుంది. అందులో ఒకటి చిల్డ్రన్ ఫర్ లైఫ్. పిల్లలకు చదువు, వైద్యం , రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణలో ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది.

Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..

మరో కార్యక్రమం ఛాంపియన్. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి.. వారికి శిక్షణ, ఆట వస్తువులు , పౌష్టికాహారం అందిస్తారు. ఇక నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా.. మహిళలు సొంతంగా ఎదిగేందుకు, వారికి వృత్తి విద్యా శిక్షణ ఇవ్వడంతో పాటు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు.

Also Read:Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

పీవీ సింధు మాట్లాడుతూ.. ‘‘మనం ఇతరులకు సాయం చేసినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. పిల్లల ఎదుగుదల, మహిళల పురోగతి వంటి నాకు ఇష్టమైన పనుల కోసం ఈ సంస్థతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది,’’ అని సింధు తెలిపారు.

EBG గ్రూప్ వ్యవస్థాపకులు ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. సింధు క్రమశిక్షణకు మారుపేరని, ఆమె రాకతో తమ సంస్థ ఆశయాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సింధు నటించిన మూడు షార్ట్ ఫిల్మ్స్‌ను కూడా ఫౌండేషన్ విడుదల చేయనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Child Welfare Schemes
  • Children for Life initiative
  • EBG Foundation
  • Grassroots Sports Development
  • Irfan Khan EBG Group

తాజావార్తలు

  • PV Sindhu: EBG ఫౌండేషన్ అంబాసిడర్‌గా పీవీ సింధు..

  • Shoaib Akhtar: పీసీబీ పరువు తీసిన షోయబ్ అక్తర్! భారత క్రికెట్ వ్యవస్థకు సలాం అంటూ షాకింగ్ కామెంట్స్..

  • Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!

  • Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

  • Janasena Udyami Membership: ఎన్నారైల కోసం జనసేన ప్రత్యేక సభ్యత్వం..

ట్రెండింగ్‌

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions