Pushpa 2 : కెనడాలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప 2’
- బాక్సాఫీసు రూల్ చేస్తున్న పుష్పరాజ్
- కెనడాలో ఆల్‌టైమ్ రికార్డు
- 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రప్ప రప్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. వైల్డ్ ఫైర్ బ్లాక్‌బస్టర్ నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది’ అని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది పుష్ప2. 2017లో దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2.. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. ఏకంగా 1810 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
Read Also: Supreme court: యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ సినిమా రిలీజ్ అయి ఎనిమిదేళ్లు కావొస్తున్నా.. ఇప్పటి వరకు మరో సినిమా దీని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఆర్ఆర్ఆర్ కూడా 1300 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ చేసిన మాస్ తాండవానికి అన్ని రికార్డులు బద్దలయ్యాయి. మరో పది కోట్లు రాబడితే చాలు.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయి టాప్ 2లో కూర్చొనుంది పుష్ప2. అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా 2 వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న తెలసిందే. ఈ రికార్డ్‌ను కూడా పుష్పగాడు బద్దలు చేసేలా ఉన్నాడు.
Read Also: Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పుష్ప 2’ రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ కెనడాలో ఏకంగా 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రఫ్ఫాడించింది. కెనడాలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది. గతంలో ‘కల్కి 2898 ఎడి’ 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లే్స్‌లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!