Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవే బాహుబలి 2, దంగల్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్. మేకర్స్ నుంచి 1500 కోట్ల గ్రాస్ వరకు పుష్ప 2 కలెక్షన్స్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం కారణంగా మరో కొత్త పోస్టర్ బయటికి రాలేదు. అయితే హిందీ ట్రేడ్…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ సినిమాల కన్నా మిన్నగా వసూళ్ళు చూసిందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘కేజీఎఫ్-2’ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వారాంతం చూసింది. అందువల్ల మొదటి రోజునే భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.53.95 కోట్లు పోగేసింది. కానీ, 2017 ఏప్రిల్ 28న విడుదలైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా…