Priyanka Chopra: ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశీ అమ్మాయిగా ఉన్న ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారింది. ఆమె హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది. కానీ.. ఈ స్థాయికి చేరిన ప్రియాంక ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. తన కెరీర్‌లో జరిగిన విషయాలను తాజాగా ప్రియాంక పంచుకుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా గడ్డు కాలాలు ఉన్నాయి. అయితే.. పని…
Priyanaka Chopra: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సంబంధించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పిన భారీ ఈ అభిమానులు కేరింతలు కొట్టారు.…