Home
National News
Private Chartered Aircraft Crashed In Ara Hills Of Jashpur District In Chhattisgarh
Aircraft Crash: మరో ప్రమాదం.. చెట్లను ఢీకొట్టి కూలిన విమానం..
By Venkatesh
- మరో ఘోర విమాన ప్రమాదం
- చెట్లను ఢీకొట్టి కూలిన విమానం
- ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ వైడ్ గా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో సోమవారం విమాన ప్రమాదం జరిగింది. ఆరా కొండల్లో ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. గ్రామస్థుల కథనం ప్రకారం, జష్పూర్లోని నారాయణ్‌పూర్ ప్రాంతంలోని రతన్పహలి అడవిలో ఈ చార్టర్డ్ విమానం చెట్లను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత, ఆ కొండ ప్రాంతం నుండి మంటలు, పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. విమానంలో ఎంతమంది ఉన్నారనేది ప్రస్తుతం తెలియరాలేదు.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?