Mann Ki Bath: ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగం..లోక్ సభ ఎన్నికల ప్రస్తావన
- 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని తెలిపిన ప్రధాని
- 'హూల్ డే' గురించి వివరించిన మోడీ
- తల్లి ప్రాముఖ్యత గురించి మోడీ వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావించారు. మన రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు ఈరోజు దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని.. 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు.. ఇంత పెద్ద ఎన్నికలు ఏ దేశంలోనూ జరగలేదన్నారు.
READ MORE: Pemmasani: రాబోయే ఖరీఫ్ సీజన్కు కార్యాచరణ రూపొందించాలి..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
అనంతరం ఆయన చరిత్ర గురించి మాట్లాడుతూ.. ‘హూల్ డే’ గురించి చెప్పారు. “ఈ రోజు, జూన్ 30 చాలా ముఖ్యమైన రోజు. మన గిరిజన సోదరులు.. సోదరీమణులు ఈ రోజును ‘హల్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజు పరాయి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్య సిద్ధో-కణ్హు అలుపెరగని ధైర్యసాహసాలతో ముడిపడి ఉంది. ఆయన నాటి దారుణాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ధైర్యవంతులైన సిద్ధో-కణ్హు వేలాది మంది సంతాలీ సహచరులను ఏకం చేసి, బ్రిటిష్ వారితో పోరాడారు. జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో మన గిరిజన సోదరులు.. సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. ” అని గుర్తుచేశారు.
READ MORE: Tripura : అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 11మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
అనంతరం ప్రధాని మోడీ తన తల్లిని ప్రస్తావిస్తూ..”ప్రపంచంలో అత్యంత విలువైన బంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే, మీరు ఖచ్చితంగా అమ్మ అని చెబుతారు. మనందరి జీవితంలో ‘అమ్మ’కి అత్యున్నత స్థానం ఉంది. ప్రతిదాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డను పోషిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డకు తన ప్రేమను అందజేస్తుంది. ఇది మనందరికీ రుణం లాంటిది.” అని తన తల్లిని గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!