PM Modi: రేపటి నుంచి బ్రూనైలో మోడీ పర్యటన.. ఆ దేశానికి తొలిసారిగా వెళ్లనున్న ప్రధాని
- సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్న మోడీ
- సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు వెళ్లనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు బ్రూనైలో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనైలో పర్యటించారు. బ్రూనైలో ప్రధానికి ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన.
READ MORE: Sultan Hassanal: ప్రపంచంలోనే అతిపెద్ద పాలెస్.. బంగారం పూత పూసిన విమానం.. అసలెవరీ సుల్తాన్?
Also Read
- Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
- Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. 'భోగి' వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
- Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
కాగా.. ప్రపంచ ధనికుల్లో ఒకరైన బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా మోడీని ఆహ్వానించారు. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమయ్యే బ్రూనై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి బోల్కియా ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఇది ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ 1984లో నిర్మించబడింది. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో దీనిని నిర్మించారు.
READ MORE: Madhya Pradesh: ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు..
దీని ధర రూ.2,250 కోట్లు. ఈ ప్యాలెస్‌లో 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. ఒక్క గ్యారేజీలోనే 110 కార్లు ఉన్నాయి. బ్రూనై సుల్తాన్ యొక్క 200 గుర్రాల కోసం ఎయిర్ కండిషన్డ్ లాయం కూడా ఉంది. ఆయన దాదాపు 7,000 కార్లు ఉన్నాయి. వీటిలో 300 ఫెరారీలు మరియు 500 రోల్స్ రాయిస్ ఉన్నాయి. వాటి మొత్తం విలువ 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!