America Telangana Student : తెలంగాణ కుర్రాడికి ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America Telangana Student : భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన వారు ఆయా రంగాల్లో అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. అటువంటి వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. సత్య నాదెండ్ల కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం ఇండియా గర్వించదగ్గ విషయం. ఇలా చాలా మంది అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఎంతో మంది స్థిరపడిన భారతీయులు ఉంటున్నారు.. వారిలో తెలుగు వారు కూడా ఉంటున్నారు.
Also Read : NCRB: దేశంలో పెరుగుతున్న ప్రేమ హత్యలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీఆర్బీ
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు కూడా ఇపుడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్’కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తేజ ప్రతిభా పాటవాలు అమోఘంమని.. అకడమిక్ విజయాలు, కళాకారుడిగా ఉత్తమ ప్రదర్శనతోపాటు సాంకేతిక అంశాలపై పట్టు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుకు అతడిని ఎంపిక చేశామని విద్యాశాఖ ప్రకటించింది.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!