Pawan Kalyan vs Prakash Raj: పవన్ కల్యాణ్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్.. ఆయనకి ఎవరైనా చెప్పండి ప్లీజ్..!
- హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై పవన్ కామెంట్లు..
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..
- హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం భాషను ద్వేషించడం కాదు..
- స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం,,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan vs Prakash Raj: నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్.. ఇది బద్రి వర్సెస్ నంద.. బద్రి సినిమాలో ఈ ఇద్దరి ఫైట్ ఓరేంజ్‌లో ఉంటుంది. సిల్వర్ స్ర్కీన్‌పై పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్ ఫైట్ పెద్ద హిట్టే కొట్టింది.. ఇక, పొలిటికల్ పిచ్‌పై కూడా ఈ ఇద్దరూ సెటైర్లు, కౌంటర్లతో విరుచుకుపడుతుంటారు. అవకాశం వచ్చిన ప్రతీసారీ.. పవన్‌కు కౌంటరిస్తుంటారు ప్రకాష్‌రాజ్. లేటెస్ట్‌గా నిన్న చిత్రాడలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ప్రకాష్‌రాజ్..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
#justasking ట్యాగ్‌తో ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్‌పై సెటర్లు, కౌంటర్లు ఇచ్చిన ప్రకాష్.. ఇప్పుడు.. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్… భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking.. అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.. అయితే, ఎక్స్‌లో ప్రకాష్‌రాజ్ పెట్టిన పోస్టుకు కొందరు అనుకూలంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేసి కామెంట్లలో ఫైర్ అవుతున్నారు..
"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్‌లో భారత్‌తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!