Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Spirit Movie Release Date Postponed Sandeep Vanga Animal Sentiment

Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?

Published Date :May 5, 2026 , 3:12 pm
By Bhargav Chaganti
Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా, ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ‘స్పిరిట్’ షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభాస్ ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల్లో నటించినప్పటికీ, తన మిగతా ప్రాజెక్టుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉండటం ఒక కారణమైతే, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం డేట్స్ కేటాయించాల్సి రావడం మరో కారణం. ‘కల్కి 2’లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే కాంబో సీన్స్ చిత్రీకరణ కోసం ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

నిజానికి మేకర్స్ ఈ సినిమాను మార్చి 2027లో విడుదల చేయాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో విడుదల తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడే సందీప్ వంగ ఒక మాస్ ప్లాన్ వేశారు. తన గత చిత్రం ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన **డిసెంబర్ 1**వ తేదీనే ‘స్పిరిట్’ను కూడా రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. “డిసెంబర్ 1వ తేదీ సందీప్ వంగకు బాగా కలిసి వచ్చిన తేదీ. అందుకే అదే డేట్‌ను ప్రభాస్ సినిమా కోసం లాక్ చేయాలని చూస్తున్నారు.” అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న వారసుడిగా పేరు తెచ్చుకున్న వంగ, ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో చూడాలి!

Also Read

  • KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్‌గానే చూశారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
  • TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amitab bachchan
  • animal
  • Fauji
  • Film Nagar
  • Kalki 2898 AD

తాజావార్తలు

  • Spirit: ‘స్పిరిట్’ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్?

  • KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్‌గానే చూశారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..

  • TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక

  • Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

  • Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions