నేడు ఏఎన్నార్ జాతీయ అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అందుకు సంబంధించిన ఒక ఘనమైన వేడుక కూడా నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతులమీదుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేశారు. నిజానికి 2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది! ఈ విషయాన్ని శతజయంతి రోజునే అక్కినేని నాగార్జున…
Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను గడుపుతున్నారు. ఇక జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తలైవా రజినీకాంత్..వివిధ భాషల స్టార్స్ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు.. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్ అనే కాదు మల్టీస్టారర్ సినిమాలకు…
బాలీవుడ్ కా బాప్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో 81వ ఏట అడుగుపెట్టనున్నారు, మరియు దేశం వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో, కౌన్ బనేగా కరోడ్‌పతి నిర్మాతలు ఏదో గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.. రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నప్పుడు, బిగ్ బి తన కోసం ప్లాన్ చేసిన ఆశ్చర్యాలను చూసి లోతుగా కదిలిపోయాడు. అతని కళ్ళలో కన్నీళ్లు రావడంతో కణజాలం కోసం వెతుకుతున్నట్లు గుర్తించబడింది. ప్రోమోలో, బిగ్ బి ప్రేక్షకులకు మరియు ప్రత్యేక వేడుకకు KBCకి ధన్యవాదాలు…
బాలివుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు 80 ఏళ్లు వచ్చినా కూడా సినిమాల జోరు తగ్గలేదు.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ లో పలు రియాలిటీ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమా పై ఆయనకు ఉన్న ఇష్టం ఆయనను ముందుకు నడిపిస్తుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. ఈ జేనరేషన్ నటులకు అభితాబ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.. అయితే తాజాగా అభితాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..…
Amitabh Bachchan: 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినిమా సెలబ్రిటీగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం అమితాబ్ 80వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనకు లక్షలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమితాబ్‌కు ఫేస్‌బుక్‌లో 39 మిలియన్‌లు, ట్విట్టర్‌లో 48.1 మిలియన్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 31.4 మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజు…