Kalki 2898AD: ‘కల్కి’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది..
సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ కథతో రాబోతున్న ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికి ‘కల్కి 2898AD’ సినిమా విడుదల పై క్లారిటీ వచ్చేసింది..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్స్ పిక్స్ అయినట్లు తెలుస్తుంది.. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.. త్వరలోనే సాంగ్ రిలీజ్ కాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!