Kalki 2898 AD : సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న ప్రభాస్ కల్కి .. రన్ టైం ఎంతంటే..?
- సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న కల్కి మూవీ ?
- రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.
Read Also :Spirit : డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్..?
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.రీసెంట్ గా ఈ చిత్రం నుండి భైరవ యాంతం ను రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ సినిమా రన్ టైం 3 గంటల 56 సెకండ్స్ అని తెలుస్తుంది.ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయని సెన్సార్ సభ్యుల తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం కల్కి మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.త్వరలోనే అమరావతిలో ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..