Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Fans Send Biryani To Director Maruthi

Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!

Published Date :December 30, 2025 , 7:27 pm
By Shiva Ganesh
Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Director Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తూన్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. ఈ నెల 29న సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2.0 ను మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇదే టైంలో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్.. ‘ది రాజాసాబ్’ సినిమా బాగుండటంతో ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు సరికొత్త రీతిలో తెలియజేశారు.

READ ALSO: Health Tips: రేపే డిసెంబర్ 31.. మందుబాబులు ఇది మీ కోసమే!

ఈ సినిమా ట్రైలర్‌కు డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వైరల్ రెస్పాన్స్ లభించడంతో… ఆ ఆనందాన్ని డైరెక్టర్‌కు తెలియజేడానికి ప్రభాస్ అభిమానులు సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి ఇంటికి చికెన్ బిర్యానీ పంపించారు. స్వయంగా ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో “డార్లింగ్స్… మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యం… ఇంటికి వచ్చిన వెంటనే ఇది చూశాను. #TheRajaSaabTrailer ప్రేమతో బిర్యానీ పంపినందుకు థాంక్స్. జనవరి 9న మీకు డబుల్ ట్రీట్ ఇస్తాను” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న హారర్-కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ 2.0లో ప్రభాస్ లుక్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను మస్త్ ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలో మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.

Darlings uuu … ❤️❤️❤️
Can’t put it into words… surprised to see this as soon as I came home. Thanks for sending the biryani with all the #TheRajaSaabTrailer love 😂❤️

Will give back much more on Jan 9th.#TheRajaSaab pic.twitter.com/nBeF5CuyLS

— Director Maruthi (@DirectorMaruthi) December 30, 2025

READ ALSO: PM Modi: వికసిత్ భారత్ దిశగా ఇండియా..: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Darling fans
  • director Maruthi viral post
  • prabhas fans
  • Prabhas latest movie
  • Prabhas Maruthi Film

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions