Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Maruthi Movie Update : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ ప్రస్తుతం థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి సలార్ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభాస్ పవరేంటో మరో సారి రుజువు చేసింది.బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా అలరించే సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ కు డైనోసార్‌గా క్రేజీ ఎలివేషన్ దక్కింది. సినిమాలో ప్రభాస్ డైనోసార్లా మారి శత్రువులను నాశనం చేశాడు. ఇప్పుడు డైనోసార్ అవతార్‌ను అంతం చేసే సమయం ఆసన్నమైంది. క్రేజీ డైరెక్టర్ మారుతి ఈ డైనోసార్ని పూర్తిగా శాంతింప జేసి డార్లింగ్‌గా మార్చబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ కూడా వచ్చింది.
Read Also : Praja Palana Application: ప్రజాపాలన అప్లికేషన్ల అమ్మకాలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ వార్నింగ్
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ఆదిపురుష్, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల గ్యాప్‌లో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైన్మెంట్ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ చాపకింద నీరులా సాగుతోంది. సలార్ రచ్చ కాస్త తగ్గిన తర్వాత మారుతి తమ సినిమా ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ని సంక్రాంతికి ప్రకటిస్తామని చెప్పారు. ఈ ప్రకటనలో డైనోసార్ మనందరికీ కావాల్సిన డార్లింగ్‌గా కనిపించనుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తోంది. గతంలో ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారు. మరి మారుతి అండ్ టీమ్ ఎలాంటి టైటిల్ ని ఫిక్స్ చేశారో.. ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారో తెలియాలంటే పొంగల్ వరకు ఆగాల్సిందే. ప్రభాస్ జోవియల్ గా, రొమాంటిక్ గా కనిపించి చాలా రోజులైంది. ఈ సినిమాలో మారుతి ప్రభాస్ కామెడీ టైమింగ్‌ని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also :ISRO: ఇంటెలిజెన్స్ సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం..
తాజావార్తలు
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!