Pooja Gandhi: పెళ్లి పీటలెక్కబోతున్న పూజా గాంధీ.. వరుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లో అందరిని వణికించిన క్రైమ్ సినిమా దండుపాళ్యం సినిమా.. ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.. ఈ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో మూడు సిరీస్ లు వచ్చాయి.. అన్నీ మంచి టాక్ ను అందుకున్నాయి.. ఆ సినిమాల్లో బోల్డ్ నటిగా పూజా గాంధీ నటించింది.. మంచి క్రేజ్ ను అందుకున్నాయి.. అంతకు ముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది. విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం దండుపాళ్యం అనే చెప్పాలి.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు..
పూజా గాంధీ 2001 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. 40 ఏళ్ల పూజా గాంధీ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలో పూజా గాంధీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా గాంధీ వయసు 40 ఏళ్ళు.. ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని అయిన విజయ్ అనే వ్యక్తిని పూజా గాంధీ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. నవంబర్ 29న బెంగుళూరులో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది..
Also Read
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
2012లో పూజా గాంధీకి ఒక వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే అతడితో పూజా బ్రేకప్ చేసుకుంది. ఆమెకి గతంలో ఓ డిస్ట్రిబ్యూటర్ ని పెళ్లి చేసుకున్నట్లు కూడా రూమర్స్ ఉన్నాయి.. ఇక మరొకరితో పెళ్లి అనే వార్తలు కూడా వినిపించాయి.. ఇప్పుడు తనకి భాష నేర్పించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోంది.. మొత్తానికి ఆమె త్వరలోనే ఓ ఇంటిది కాబోతుంది..
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!