Modi-Pawan Kalyan: మోడీతో మెగా బ్రదర్స్.. చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం!
- పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం
- మెగా బ్రదర్స్‌తో ప్రధాని మోడీ
- చిరంజీవి-పవన్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Talks With Pawan Kalyan and Chiranjeevi: ఏపీ మంత్రిగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జనసేనితో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ కల్యాణ్.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కళ్ల మీద పడి మరోసారి ఆశీర్వాదం తీసుకున్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ఇద్దరినీ ప్రధాని హత్తుకున్నారు. చిరంజీవి, పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!