PM Modi Talks With Pawan Kalyan and Chiranjeevi: ఏపీ మంత్రిగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జనసేనితో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న…
పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.