Actors Fight: బంగ్లాదేశ్లో సినీ క్రికెట్ లీగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్న నటులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో గొడవలు జరగడం కామనే. అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం వరకు వెళ్తుంటాయి. అలాంటి సందర్బాల్లో అంపైర్లు కానీ, తోటి ఆటగాళ్లు కానీ వచ్చి గొడవను సద్దుమణిగిస్తారు. కానీ ఇక్కడ జరిగిన ఘటనలో ఒకరికొకరు తన్నుకోవడం, గుద్దుకోవడం లాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Read Also: Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే బెంచ్ ఖరారు..!
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
బంగ్లాదేశ్లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ టీమ్ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై చిత్ర నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రెండు జట్లలోని కొంతమంది ఆటగాళ్ళు, ఇతర వ్యక్తులు వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కొంతమంది బ్యాట్‌లతో దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రాజ్ రిపా.. మ్యాచ్ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారని సోషల్ మీడియాలో తన ప్రకటనలో పేర్కొంది. బంతి బౌండరీ దాటి వెళ్లడాన్ని యాజమాన్యం అంగీకరించలేదు. కమల్ రాజ్ జట్టులోని ఆటగాళ్లు మద్యం తాగి ఉన్నారని.. వారిపై వాటర్ బాటిళ్లు కూడా విసిరారని రాజ్ రిపా చెప్పారు.
Celebrity Cricket League has turned into WWE Royal Rumble. 😂
– 6 people got injured
– Tournament got cancelled before semis30+ year old male & female adults fighting over boundary & out decision in a ‘friendly’ tournament. 🤣 pic.twitter.com/FOAxEI00rz
— Saif Ahmed (@saifahmed75) September 30, 2023
తాజావార్తలు
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..