TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు.. అకౌంట్ లోకి డబ్బులు
- శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
- ఈ ఒక్కపని చేస్తే చాలు.. అకౌంట్ లోకి డబ్బులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారికి మొక్కుల చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. అయితే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్.. రీసైక్లింగ్ యంత్రంలో వ్యర్థాలు వేస్తే.. ప్రోత్సాహకంగా రూ.5 చెల్లించనున్నారు. తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు.
Also Read:Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ.. ఎంత క్యూట్ గా ఉన్నారో!
Also Read
ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రంలో భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే ప్రోత్సాహకంగా ఐదు రూపాయిలు చెల్లించనున్నారు. భక్తులు యుపిఐ ద్వారా లాగిన్ అయితే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపు జరిగేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చార్ ధామ్ యాత్రలో ఈ యంత్రాలు ఏర్పాటు చేశారు. గంగలో ప్లాస్టిక్ బాటిల్స్ పడకూండా యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళే ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటులో భాగంగా టిటిడి విధానాలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. టిటిడి ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ రహిత సమాజంలో భాగంగా మరో అడుగు ముందుకు వేసినట్లైంది.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!