Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pkl 2024 First Match Telugu Titans Victory Won Against Bengaluru Bulls

PKL 11: మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ.. బెంగళూరు బుల్స్‌పై గెలుపు

Published Date :October 18, 2024 , 10:19 pm
By Rajesh Veeramalla
  • గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ పోటీలు మొదలు
  • తొలి మ్యాచ్‌ బెంగళూరు బుల్స్.. తెలుగు టైటాన్స్ మధ్య పోటీ
  • ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ విజయం.
PKL 11: మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ.. బెంగళూరు బుల్స్‌పై గెలుపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రో కబడ్డీ సీజన్ 11 ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. అయితే.. తొలి మ్యాచ్‌ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తెలుగు టైటాన్స్‌ విజయం సాధించింది. 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. గత సీజన్ లో పేలవ ప్రదర్శన చూపించిన తెలుగు టైటాన్స్.. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్లో విజయంతో షురూ చేసింది.

Read Also: Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కోసం విస్తృత ఏర్పాట్లు

తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లతో చెలరేగాడు. దీంతో.. ప్రో కబడ్డీ లీగ్ లో పవన్ రికార్డు సాధించాడు. పవన్ కి తోడు రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషన్ ఆరు పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్‌లో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడే పాయింట్స్ సాధించాడు. సురిందర్ దెహాల్ 5 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్టాఫ్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-11తో భారీ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో బెంగళూరు బుల్స్ రాణించినప్పటికీ.. టైటాన్స్ ఆధిక్యంలో ఉన్నందున విజయం వరించింది. కాగా.. రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.

Read Also: Kash Patel: ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయితే.. సీఐఏ చీఫ్‌గా భారత మూలాలున్న కాష్ పటేల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru Bulls
  • first match
  • PKL 2024
  • telugu news
  • Telugu Titans

తాజావార్తలు

  • Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions